సజీవచరిత్ర పుస్తకావిష్కరణలో నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, తన తండ్రి ఎన్టీఆర్ మొండితనం, పట్టుదల ఆయనను ముందుకు తీసుకెళ్లిందని గుర్తుచేశారు. ఎన్టీఆర్ రాజకీయాలు, సినిమా రంగాల్లో సాధించిన విజయాల వెనుక ఆయన దృఢనిశ్చయం, కష్టపడే స్వభావమే ప్రధాన కారణమని అన్నారు.

#NTR #NandamuriRamaKrishna #TeluguCinema #AndhraPolitics #LegendNTR #SajeevaCharitra #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️